ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాయిదా వేసిన వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు ఉత్తర్వులు జారీ - go released for pending salaries latest news

కొవిడ్ మహమ్మారి కారణంగా... వాయిదా వేసిన వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్ బకాయిలను డిసెంబర్‌లో చెల్లించనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది.

government Orders released to issue salaries, pensions which are deducted due to corona effect
వాయిదా వేసిన వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు ఉత్తర్వులు జారీ

By

Published : Dec 1, 2020, 4:12 PM IST

కరోనా కారణంగా మార్చిలో వాయిదా వేసిన వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్ బకాయిలను డిసెంబర్‌లో చెల్లించనున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొంది. తగ్గించిన వేతనాలనూ డిసెంబర్‌, 2021 జనవరిలో చెల్లించనున్నట్టు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదేశాలు జారీ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details