స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్‌గా పున్నూరు గౌతమ్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ ఫైబర్ నెట్ ఎండీకి ఆదేశాలిచ్చింది. పెట్టుబడులు, మౌలిక సదుపాయల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలెవన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్‌గా పున్నూరు గౌతమ్‌రెడ్డి నియామకం - స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ తాజా వార్తలు
స్టేట్ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్‌గా పున్నూరు గౌతమ్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా పున్నూరు గౌతమ్ రెడ్డి నియామకం
Last Updated : Jan 12, 2021, 5:45 PM IST