GOVT INVITE EMPLOYEES UNIONS: పీఆర్సీపై చర్చించడానికి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం - ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం
పీఆర్సీపై చర్చించడానికి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం
09:30 January 25
మంత్రుల కమిటీతో చర్చకు రావాలని పీఆర్సీ సాధన సమితికి ఆహ్వానం
GOVT INVITE EMPLOYEES UNIONS: పీఆర్సీ పై చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది. పీఆర్సీ సమస్యలపై మంత్రుల కమిటీతో చర్చించాలని....ఉద్యోగ సంఘాలకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ సమాచారం పంపారు. సచివాలయంలోని రెండో బ్లాక్ ఆర్థికశాఖ కాన్ఫరెన్స్ హాల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు చర్చించేందుకు మంత్రులు సిద్ధంగా ఉంటారని తెలిపారు.
ఇదీ చదవండి:
బాల పురస్కార్ గ్రహీతలతో మోదీ వీడియో కాన్ఫెరెన్స్....
Last Updated : Jan 25, 2022, 9:59 AM IST