telangana:విద్యాసంస్థల పునః ప్రారంభంపై కాసేపట్లో స్పష్టత..! - Cm kcr review news
తెలంగాణలో విద్యాసంస్థల పునః ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో, ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
విద్యాసంస్థల పున:ప్రారంభంపై కాసేపట్లో స్పష్టత
తెలంగాణలో విద్యాసంస్థల పునః ప్రారంభం (Schools Reopening)పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indrareddy)తో, ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.