DCMS: రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల డీసీఎంఎస్ (జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ) ఛైర్మన్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరు నెలల పాటు పొడిగింపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2023 జనవరి వరకు ప్రస్తుత డీసీఎంఎస్ ఛైర్మన్లు పదవీ కాలం కొనసాగనుంది.
డీసీఎంఎస్ చైర్మన్ల పదవీకాలం పొడిగింపు.. ఎప్పటి వరకు? - latest news in ap
DCMS: ఏపీలోని ఉమ్మడి 13 జిల్లాల డీసీఎంఎస్ (జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ) ఛైర్మన్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP GOVERNMENT