ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు - ఎ.బి.వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం నిర్ణయం

ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం నిర్ణయం
ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం నిర్ణయం

By

Published : Apr 18, 2021, 9:18 PM IST

Updated : Apr 18, 2021, 9:37 PM IST

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఏబీవీ వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం తాజా అభియోగం. విచారణను బహిర్గతం చేసేలా ఏబీవీ ప్రకటనలు జారీ చేయడం సరికాదన్న ప్రభుత్వం..30 రోజుల్లో లిఖితపూర్వక సమాధానమివ్వాలని ఆదేశించింది.

Last Updated : Apr 18, 2021, 9:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details