ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్కు ఇద్దరు సభ్యులను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈమేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీపీఎస్సీ నూతన సభ్యులుగా పి.సుధీర్, నూతలపాటి సోని వూద్ను నియమిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్లో ఖాళీ అయిన స్థానాలకు గానూ ఈ ఇద్దరు సభ్యులను నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఏపీపీఎస్సీకు ఇద్దరు సభ్యుల నియామకం.. - ఏపీపీఎస్సీ సభ్యుల నియామకం
ఏపీపీఎస్సీకు ఇద్దరు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీపీఎస్సీ నూతన సభ్యులుగా పి.సుధీర్, నూతలపాటి సోని వూద్ను నియమించారు.
government appointed two members for APPSC