Dr Nori meets CM Jagan: ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సీఎం జగన్ను కలిశారు. క్యాన్సర్ నివారణ, అత్యాధునిక చికిత్స విధానాలపై చర్చించారు. అన్ని సౌకర్యాలతో క్యాన్సర్ ఆస్పత్రులు నిర్మించాలన్న సీఎం సూచనలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
సీఎం జగన్ను కలిసిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు - AP News
Dr Nori meets CM Jagan: ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సీఎం జగన్ను కలిశారు. పేదవాళ్లందరికీ క్యాన్సర్ చికిత్స అందేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్న సీఎం సూచనలకు అనుగుణంగా.. ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
Dr Nori meets CM Jagan
క్యాన్సర్ చికిత్సకు రాష్ట్రంలో 3 చోట్ల ఆస్పత్రులు కట్టాలని నిర్ణయించారు. ఒకచోట అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించాలని సీఎం జగన్ తెలిపారు. ప్రతి పేదవాడికీ క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉండేలా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ప్రణాళిక సిద్ధం చేశారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? - చంద్రబాబు