రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని రుణం సంపాదించింది. రూ.వెయ్యి కోట్ల రూపాయలు 18 ఏళ్ల కాలపరిమితితో చెల్లించేలా 7.13శాతం వడ్డీ మేరకు తీసుకుంది. మరో రూ.వెయ్యి కోట్లు 19 ఏళ్ల కాలపరిమితితో అదే వడ్డీకి స్వీకరించింది.
మరో రెండు వేల కోట్ల రుణం - debts from rbi
రాష్ట్ర ప్రభుత్వం మరో సారి రుణం తీసుకుంది. రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని రుణం సంపాదించింది.

ap govt take debt from resorve bank