రాష్ట్ర ఖజానాలో అసలు డబ్బులు ఉన్నాయా అని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటివరకు బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఖజానాలో డబ్బు ఉంటే జగన్ బడ్జెట్ పెట్టేవారేమోనని అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఖజానాను గుల్ల చేశాక ఇంక బడ్జెట్ ఏమి ఉంటుందని మండిపడ్డారు.
రాష్ట్ర ఖజానాలో అసలు డబ్బులు ఉన్నాయా?: గోరంట్ల - Gorantla Butchayya Chaudhary news
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఖజానాలో అసలు డబ్బులు ఉన్నాయా అని ప్రశ్నించారు.
తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి