ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రయాణికులను కాపాడిన మత్స్యకారులకు నగదు బహుమతి - ap governament good news to fishermans

కచ్చులూరు బోటు ప్రమాదంలో ప్రయాణికులను కాపాడిన మత్స్యకారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.  20 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు ఇవ్వనుంది.

good news to fishermens who are rescued team in godavari boar accident

By

Published : Nov 6, 2019, 4:14 PM IST

Updated : Nov 6, 2019, 11:42 PM IST

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో 26 మందిని కాపాడిన మత్స్యకారులకు ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. 20 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు బహుమతి ఇవ్వనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Nov 6, 2019, 11:42 PM IST

ABOUT THE AUTHOR

...view details