ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి చెన్నైలోని ఆయన స్వగృహానికి తరలించారు. భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. చెన్నైలో రేపు అంత్యక్రియలు జరుగనున్నాయి. గొల్లపూడి మారుతీరావు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మృతి చెందారు.
రేపు చెన్నైలో గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు - updates on gollapudi maruthi rao death
ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు రేపు చెన్నైలో జరగనున్నాయి. మారుతీరావు భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి చెన్నైలోని ఆయన స్వగృహానికి తరలించారు.
రేపు చెన్నైలో గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు
TAGGED:
news on golapudi maruthi rao