ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీఎం కేర్స్ ఫండ్స్​కు గోకరాజు గంగరాజు విరాళం రూ. కోటి - pm cares funds news

కరోనా నియంత్రణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కోటి రూపాయల విరాళం అందజేశారు.

gokaraju gangaraju 1cr rupees donates  to pm cares funds
gokaraju gangaraju 1cr rupees donates to pm cares funds

By

Published : Apr 7, 2020, 10:58 AM IST

కరోనా నియంత్రణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి మాజీ ఎంపీ, లైలా గ్రూప్ సంస్థల ఛైర్మన్ గోకరాజు గంగరాజు కోటి రూపాయల విరాళం అందజేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ విరాళం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. సంబంధించిన చెక్ ను భాజపా ఏపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ కు అందజేశారు. కరోనా వైరస్ కారణంగా దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో తనవంతుగా ఈ సహాయానికి ముందుకు వచ్చానన్నారు.

ABOUT THE AUTHOR

...view details