రాష్ట్రంలో మరో 24 గంటల పాటు నీటి ప్రవాహాలు పెరిగే అవకాశం.. - ఏపీ న్యూస్
గోదావరిలో నీటిమట్టం భద్రాచలం వద్ద క్రమేపీ తగ్గుతున్నప్పటికీ ఏపీలో మరో 24 గంటల పాటు నీటి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉందని.. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. గరిష్ఠంగా 28 లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం బ్యారేజ్‌ని తాకే అవకాశం ఉందని స్పష్టం చేస్తోంది. రేపు సాయంత్రం వరకు నీటి ప్రవాహాలు పెరిగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మరింత సమాచారం స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ