Gas Leak in Vijayawada: విజయవాడలో గ్యాస్ పైపులైన్ లీక్.. చెలరేగిన మంటలు - ap news

Gas Leak in Vijayawada
10:02 December 10
రహదారి వెంబడి గ్యాస్ పైపులైన్ లీకై చెలరేగిన మంటలు
Gas Leak in Vijayawada: విజయవాడ అజిత్సింగ్ నగర్లోని లూనా సెంటర్లో గ్యాస్ పైప్ లైన్ లీక్ అయ్యింది. ఫలితంగా రహదారి వెంబడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు అదుపు చేశారు. గ్యాస్ పైప్ లైన్ నుంచి మంటలు రావటంతో.. స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ఇదీ చదవండి:
ATM THEFT: ఏటీఎం కేంద్రాలలో చోరీ.. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
Last Updated : Dec 10, 2021, 10:44 AM IST