ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర - ఇండెన్ గ్యాస్ ధరలు వార్తలు

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

By

Published : May 1, 2020, 3:09 PM IST

Updated : May 1, 2020, 4:26 PM IST

15:07 May 01

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

గృహవినియోగ సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు భారీగా తగ్గించాయి. ఇవాళ్టి నుంచి కొత్త ధర అమలులోకి వచ్చింది. తగ్గిన ధరలు 15 రోజులపాటు అమల్లో ఉంటాయని చమురు సంస్థల అధికారులు ప్రకటించారు.  

తగ్గిన గ్యాస్ సిలిండర్‌ ధరలు

జిల్లా  తగ్గిన ధర(రూపాయలలో)
అనంతపురం    214
చిత్తూరు    186
కడప     208
తూర్పు గోదావరి     179
గుంటూరు    180
కృష్ణా     183.5
కర్నూలు    205.5
నెల్లూరు    176.5
ప్రకాశం    190.5
శ్రీకాకుళం     179
విశాఖ    192
విజయనగరం     172
పశ్చిమగోదావరి     190.5


 

Last Updated : May 1, 2020, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details