ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Coconut Ganesh: కొబ్బరికాయల గణనాథుడు.. వినూత్నంగా భక్తులకు దర్శనం - ganesh statue with 17 thousand coconuts

Coconut Ganesh: గణపతి నవరాత్రుల్లో భాగంగా హైదరాబాద్‌లో వాడవాడలా గణనాథులు కొలువుదీరారు. భిన్న ఆకృతుల్లో దర్శనమిస్తున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా కవాడిగూడలో గణేశుడు విభిన్నంగా దర్శనమిస్తున్నాడు. 17వేల కొబ్బరికాయలతో 36 అడుగులతో ఆకర్షిస్తున్నాడు.

ganesh
ganesh

By

Published : Sep 2, 2022, 7:27 PM IST

కొబ్బరికాయల గణనాథుడు.. వినూత్నంగా భక్తులకు దర్శనం

ABOUT THE AUTHOR

...view details