'రాజధాని తరలిస్తామంటే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతుల ఇబ్బందులను ఏపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి వెళ్తే లాఠీఛార్జి చేశారు. చలో అసెంబ్లీకి పిలుపునిస్తే పోలీసులు దురుసుగా ప్రవర్తించారు'. అని లోక్సభలో ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడారు.
రైతుల ఇబ్బందులను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: గల్లా - లోక్సభలో అమరావతి ప్రస్తావన న్యూస్
లోక్సభ సమావేశాల్లో అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. రైతులు చేస్తున్న నిరసనలు తెలిపారు.
లోక్సభలో రాజధానిపై మాట్లాడిన గల్లా