Vaccinator Awards : తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వైద్య సిబ్బంది ఉత్తమ వ్యాక్సినేటర్ అవార్డులు అందుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక మందికి కొవిడ్ వ్యాక్సిన్లు అందించిన వైద్య సిబ్బంది 72 మందికి మంగళవారం ఈ అవార్డులు అందజేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిల్లా ఉమామహేశ్వరి, కుమ్మరి మోహనమ్మ, తెలంగాణ నుంచి ఎన్.ప్రశాంతి, టి.హేమలత ఉన్నారు.
Vaccinator Awards : తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి ఉత్తమ వ్యాక్సినేటర్ అవార్డులు - ఉత్తమ వ్యాక్సినేటర్ అవార్డులు అందుకున్న తెలుగువారు
Vaccinator Awards : తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి ఉత్తమ వ్యాక్సినేటర్ అవార్డులు అందుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం ఈ అవార్డులు అందజేశారు.
తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి ఉత్తమ వ్యాక్సినేటర్ అవార్డులు