Telangana Omicron Cases: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇవాళ మరో నలుగురిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించగా.. భారత్‌కు చెందిన మరో వ్యక్తిలో వేరియంట్‌ను నిర్ధారించారు.
Omicron Cases in Telangana: తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసులు.. ఏడుకు చేరిన సంఖ్య - తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు
![Omicron Cases in Telangana: తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసులు.. ఏడుకు చేరిన సంఖ్య Omicron Cases in Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13927656-470-13927656-1639669421905.jpg)
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/16-December-2021/13927656_470_13927656_1639669421905.png
20:54 December 16
ఇవాళ మరో నలుగురిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తింపు
రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒకరిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించగా... నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురి విదేశీ ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. ముగ్గురి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు.
ఇదీ చదవండి
Flipkart CEO Meet CM Jagan: సీఎంతో ఫ్లిప్‌కార్ట్ సీఈవో భేటీ.. రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు ఓకే!
Last Updated : Dec 16, 2021, 9:34 PM IST