హైదరాబాద్‌లోని మీర్‌పేట పరిధి అల్మాస్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి యజమాని సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో నలుగురు ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులను సువర్ణ,హరీశ్,గిరీశ్,స్వప్నగా గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం - software engineer family suicide in meerpet latest news
హైదరాబాద్‌లోని అల్మాస్‌గూడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
![ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం four members of the same family committed suicide by hanging in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6899842-366-6899842-1587568148884.jpg)
four members of the same family committed suicide by hanging in hyderabad