AP High Court new building: రాష్ట్ర హైకోర్టు అదనపు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్ర, ఇతర న్యాయమూర్తులు, (CRDA) సీఐర్డీఏ అధికారులు హాజరవుతారు. ప్రస్తుతం ఉన్న భవనం పూర్తిస్థాయి కోర్టు విధులకు సరిపోని పరిస్థితి నెలకొంది. అందువల్ల అదనపు భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇది ఐదు అంతస్తులు ఉంటుంది.
AP High Court new building: రాష్ట్ర హైకోర్టు అదనపు భవనానికి నేడు శంకుస్థాపన - ap High Court new Building
Foundation stone for AP High Court new building: రాష్ట్ర హైకోర్టు అదనపు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ప్రస్తుతం ఉన్న భవనం పూర్తిస్థాయి కోర్టు విధులకు సరిపోకపోవడంతో అదనపు భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
AP High Court new building