ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొనసాగుతున్న అమరావతి బంద్ - formers call for amaravathi bandh over capital change news

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 67వ రోజుకు చేరింది. పోలీసుల తీరుకు నిరసనగా రాజధాని గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మద్దతుగా వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. అత్యవసర సేవలను మాత్రం బంద్ నుంచి మినహాయించారు. మందడం, తుళ్లూరు, కృష్ణాయపాలెం, ఇతర గ్రామాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిరాహార దీక్షలు చేస్తున్న రైతులకు తెదేపా నేతలతో పాటు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.

formers call for amaravathi bandh over capital change
formers call for amaravathi bandh over capital change

By

Published : Feb 22, 2020, 10:18 AM IST

ప్రశాంతంగా సాగుతున్న అమరావతి బంద్

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details