- ముగిసిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియులు
- కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో ముగిసిన రోశయ్య అంత్యక్రియలు
- తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు
- అంత్యక్రియలకు హాజరైన పలువురు ప్రముఖులు
- ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన మంత్రులు బొత్స, పేర్ని నాని, బాలినేని, వెల్లంపల్లి
Former CM Rosaiah cremation: ముగిసిన రోశయ్య అంత్యక్రియలు.. కడసారి చూసేందుకు హాజరైన ప్రముఖులు - undefined
15:54 December 05
ముగిసిన రోశయ్య అంత్యక్రియులు
15:14 December 05
అంత్యక్రియలకు హాజరైన రాజకీయ ప్రముఖులు
- కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో కొనసాగుతున్న రోశయ్య అంతిమసంస్కారాలు
- రోశయ్య అంత్యక్రియలకు హాజరైన రాజకీయ ప్రముఖులు
- ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన బొత్స, పేర్ని నాని, బాలినేని, వెల్లంపల్లి
13:20 December 05
కొంపల్లి ఫామ్‌హౌస్‌కు రోశయ్య భౌతికకాయం
- హైదరాబాద్: కాసేపట్లో మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు
- కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో రోశయ్య అంత్యక్రియలు
- తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు
- అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
13:03 December 05
కాసేపట్లో రోశయ్య ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు
- హైదరాబాద్: గాంధీభవన్ నుంచి రోశయ్య అంతిమయాత్ర
- కొంపల్లిలోని రోశయ్య ఫామ్‌హౌస్ వరకు అంతిమయాత్ర
- హైదరాబాద్: కాసేపట్లో రోశయ్య ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు
- తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు
12:15 December 05
ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌లో రోశయ్య భౌతికకాయం
- హైదరాబాద్: గాంధీభవన్‌లో మాజీ సీఎం రోశయ్య భౌతికకాయం
- ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌లో రోశయ్య భౌతికకాయం
- రోశయ్య భౌతికకాయానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నివాళులు
- అనంతరం గాంధీభవన్ నుంచి కొంపల్లి వరకు అంతిమయాత్ర
- హైదరాబాద్: రోశయ్య ఫామ్‌హౌస్ వరకు అంతిమయాత్ర
- మధ్యాహ్నం రోశయ్య ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు
- తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు
09:59 December 05
రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్న పలువురు నేతలు
- హైదరాబాద్: రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్న పలువురు నేతలు
- అంత్యక్రియల్లో పాల్గొననున్న కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే
- రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్న ముగ్గురు మంత్రులు
- రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్న బొత్స, బాలినేని, వెల్లంపల్లి
- రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్న తెదేపా నేతలు
- అంత్యక్రియల్లో పాల్గొననున్న నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు
- అంత్యక్రియల్లో పాల్గొననున్న డూండి రాకేశ్, బుచ్చిరాం ప్రసాద్
09:57 December 05
రోశయ్య భౌతికకాయనికి నివాళులర్పించిన ప్రలువురు ప్రముఖులు
- హైదరాబాద్: అమీర్‌పేటలోని స్వగృహంలో రోశయ్య భౌతికకాయం
- రోశయ్య భౌతికకాయనికి నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- నివాళులర్పించిన మంత్రులు పేర్ని నాని, బొత్స, బాలినేని
- రోశయ్య భౌతికకాయనికి నివాళులర్పించిన చిరంజీవి
- రోశయ్య భౌతికకాయనికి నివాళులర్పించిన నన్నపనేని రాజకుమారి
- రోశయ్య భౌతికకాయనికి నివాళులర్పించిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
- నాదెండ్ల భాస్కర్‌రావు, వేమూరు ఎమ్మెల్యే నాగార్జున నివాళులు
- తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొండ్రు మురళి నివాళులు
09:53 December 05
రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్న ముగ్గురు మంత్రులు
- రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్న ముగ్గురు మంత్రులు
- రోశయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్న రాష్ట్ర మంత్రులు బొత్స, బాలినేని, వెల్లంపల్లి
09:26 December 05
కొంపల్లిలోని ఫాంహౌస్‌లో రోశయ్య అంత్యక్రియలు
- హైదరాబాద్: నేడు మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు
- ఉదయం 11 గం.కు గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం
- ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం
- హైదరాబాద్: అనంతరం గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర
- కొంపల్లిలోని రోశయ్య ఫామ్‌హౌస్ వరకు అంతిమయాత్ర
- మధ్యాహ్నం ఒంటి గంటకు రోశయ్య ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు
- తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు
- మూడ్రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం