ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టును ఆశ్రయించిన దేవినేని ఉమా

మాజీ మంత్రి దేవినేని ఉమా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టును పిటిషన్​లో కోరారు.

devineni uma
దేవినేని ఉమా

By

Published : Apr 21, 2021, 7:10 AM IST

తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ.. మాజీ మంత్రి దేవినేని ఉమా హైకోర్టులో క్వాష్ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ కేసు విషయంలో అరెస్టుతో పాటు తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. రఘునందన్​రావు గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనున్నారు.

ABOUT THE AUTHOR

...view details