రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని.. ఇప్పుడు మూడు రాజధానులపై కేంద్రం స్పందిస్తుందా లేదా అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని.. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. మూడు రాజధానులు అనేవి దేశంలో ఎక్కడా లేవన్నారు. హైకోర్టు మార్చాలంటే కేంద్రం, సుప్రీంకోర్టు అనుమతులు కావాలని తెలిపారు. మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.
'మూడు రాజధానులపై కేంద్రం స్పందించదా?' - formar minister gaade venkatareddy on three capitals latest news
మూడు రాజధానుల అంశంపై కేంద్రం స్పందిస్తుందా లేదా అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని.. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. మూడు రాజధానులు అనేవి దేశంలో ఎక్కడా లేవన్నారు.
గాదె వెంకటరెడ్డి