శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 74,383 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 849.60 అడుగులకు చేరింది. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి... 42,375 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి వరద ప్రవాహం.. 849కు చేరిన నీటిమట్టం - Srisailam project
కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 849.60 అడుగులకు చేరుకుంది.
Srisailam Reservoir