ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రకాశం బ్యారేజ్ కు నిలకడగా వరద - pulichintala project news

ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. దిగువకు 6.12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతలకు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది.

prakasam barrage
prakasam barrage

By

Published : Oct 18, 2020, 6:00 PM IST

ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 6.15 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 6.12 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి వివిధ కాల్వలకు 3,472 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

పెరిగిన వరద ప్రవాహం...

పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.62 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వ 43.01 టీఎంసీలుగా నమోదైంది.

ఇదీ చదవండి:

రైతన్న ఆలోచన అదిరింది... పంట ఒడ్డుకు చేరింది

ABOUT THE AUTHOR

...view details