ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతికి మద్దతుగా 'ఐదు' తీర్మానాలు..! - amaravthi latest news

అమరావతిలో 8 రోజులు సాగిన శ్రీపాశుపత సంపుటీకరణ కాలభైరవ మహాయాగం ఘనంగా ముగిసింది. యాగం అనంతరం అమరావతికి సంబంధించి ఐదు అంశాల్లో తీర్మానాలు చేశారు.

అమరావతికి మద్దతుగా ఐదు తీర్మానాలు
అమరావతికి మద్దతుగా ఐదు తీర్మానాలు

By

Published : Jan 26, 2020, 5:31 PM IST

అమరావతికి మద్దతుగా 'ఐదు' తీర్మానాలు..!

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి చేపట్టిన శ్రీపాశుపత సంపుటీకరణ కాలభైరవ మహాయాగం ఘనంగా ముగిసింది. యాగం అనంతరం అమరావతికి సంబంధించి ఐదు అంశాల్లో తీర్మానాలు చేసినట్టు శివస్వామి తెలిపారు.

ఐదు తీర్మానాలు ...
1.'జై అమరావతి' నినాదంతో తిరుపతిలో లక్షమందితో సభ
2.తిరుపతి నుంచి అమరావతికి, శ్రీకాకుళం నుంచి అమరావతికి స్వామిజీల మహాపాదయాత్ర
3.'ధర్మం పిలుస్తుంది' అనే నినాదంతో ప్రజలను చైతన్యపరచాలని తీర్మానం
4.153 మంది మఠాధిపతులు సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం
5.అమరావతి సమస్యపై సీఎం జగన్‌కు వినతిపత్రం ఇవ్వాలని ప్రతిపాదన

ABOUT THE AUTHOR

...view details