ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fish truck overturns: చేపల లారీ బోల్తా... అరగంటలో లోడు మాయం.. - బూర్గంపాడులో చేపల లోడు బోల్తా

Fish truck overturns: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్ వద్ద చేపల లారీ బోల్తా పడింది. ఏపీ నుంచి నాగపూర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్​కు గాయాలవ్వగా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జనం చేపల కోసం ఎగబడ్డారు. ఒకరినొకరు నెట్టుకొంటూ చేపల కోసం పరుగులు తీశారు. లారీలో ఉన్న సుమారు 4000 చేపలను ఆ దారిలో వెళ్లే జనం అరగంటలో ఖాళీ చేశారు. పోలీసులు వారిస్తున్నా వినకుండా వారినీ నెట్టివేసి చేపలను తీసుకెళ్లారు.

fish truck overturns
చేపల లారీ బోల్తా

By

Published : Jun 7, 2022, 2:22 PM IST

...

చేపల లారీ బోల్తా

ABOUT THE AUTHOR

...view details