ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సెలెక్ట్ కమిటీ.. సభ్యుల పేర్లు పంపాలని ఛైర్మన్ లేఖ - undefined

first-step-in-select-committe
first-step-in-select-committe

By

Published : Jan 26, 2020, 5:45 PM IST

Updated : Jan 26, 2020, 6:01 PM IST

17:43 January 26

రెండు బిల్లులకు రెండు కమిటీల ఏర్పాటు


సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు పడింది. కమిటీకి సభ్యుల పేర్లు ఇవ్వాలని పార్టీలకు శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ లేఖ రాశారు. రెండు బిల్లు(మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు) లపై రెండు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కమిటీలో తొమ్మిది మందికి చోటు దక్కనుంది. తెదేపా నుంచి ఐదుగురు, వైకాపా, భాజపా, పీడీఎఫ్ నుంచి ఒక్కొక్కరికి చోటు లభించనుంది. కమిటీలకు ఛైర్మన్లుగా సంబంధిత మంత్రులు వ్యవహరించనున్నారు.
 

Last Updated : Jan 26, 2020, 6:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details