ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగులుగా... సర్కార్​ ఖజానా నుంచి జీతాలు - latest news on apsrtc

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత ఉద్యోగులు తొలి జీతం అందుకోబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీతాల చెల్లింపు కోసం రూ.600 కోట్ల విడుదలకు పాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, రహదారులు, భవనాల శాఖ నుంచి సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపునకు ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతన స్కేలు అమలుకు మరికొంత సమయం పట్టే అవకాశమున్నందున... ప్రస్తుతం ఆర్టీసీ తరహాలోనే వారికి జీతాలు చెల్లించనున్నారు.

first salary for APSRTC employees
ఆర్టీసీ ఉద్యోగులకు తొలి జీతం

By

Published : Feb 1, 2020, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details