భద్రాద్రి కొత్తగూడెంలో రహదారిపై ఓ కారులో మంటలు చెలరేగాయి. వాహనంలో పొగలు రావడం గమనించిన డ్రైవర్.. వెంటనే దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వచ్చినట్లు డ్రైవర్ తెలిపాడు. మంటలు ఎక్కువగా రావడంతో కారు పూర్తిగా కాలిపోయింది. నడివీధిలో కారు దహనం కాగా ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు.
నడిరోడ్డుపై కారులో చెలరేగిన మంటలు - fire accident in car in Kothagudem
రహదారిపై ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం అయి వెంటనే దూకటంతో ప్రాణాపాయం తప్పింది.
నడిరోడ్డుపై కారులో చెలరేగిన మంటలు