హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని హౌస్ కీపర్ యశోద సజీవ దహనమయ్యారు. మరో మహిళకు గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్ట్ ల్యాబ్స్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలిలోకి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
TELANGANA: పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. మహిళ సజీవదహనం - తెలంగాణ వార్తలు
తెలంగాణలోని హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో.. అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా.. మరో మహిళకు గాయాలయ్యాయి.
పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. మహిళ సజీవదహనం