తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్నిప్రమాదం(fire accident) చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి... ఏటీఎం యంత్రంలోని నగదు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
తెలంగాణ : ఏటీఎంలో అగ్ని ప్రమాదం... నగదు దగ్ధం - తెలంగాణ వార్తలు
తెలంగాణ సదాశివపేటలోని ఓ ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నగదు కాలి బూడిదయ్యింది.
ఏటీఎంలో అగ్ని ప్రమాదం