కృష్ణా జిల్లా విజయవాడ కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్లోని అగ్గిపెట్టెల గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. దుర్ఘటన జరిగిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ఇంజిన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తినష్టంపై ఇంకా స్పష్టత లేదు. షాట్సర్క్యూటే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కేదారేశ్వర పేట అగ్గిపెట్టెల గోదాంలో ప్రమాదం.... - etv bharat latest updates in vijayawada
కృష్ణాజిల్లాలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్లోని అగ్గిపెట్టెల గోదాంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా... అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక శాఖ మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
Breaking News