ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - ఆర్థిక శాఖ బాధ్యతల తీసుకొనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఆర్థిక శాఖ బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Chief Secretary to Government Adityanath Das
ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

By

Published : Feb 23, 2021, 1:52 PM IST

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు ఆర్థిక శాఖ బాధ్యతలను అదనంగా అప్పగిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్.రావత్ సెలవుల్లో ఉన్నారు. ఈ బాధ్యతలను సీఎస్ కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details