ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దిల్లీలో మంత్రి బుగ్గన.. సాయంత్రం కేంద్ర మంత్రులతో భేటీ - minister buggana latest news

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్.. దేశ రాజధాని దిల్లీలో పర్యటిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో భేటీ కానున్నారు.

minister buggana rajedranath
దిల్లీ పర్యటనలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన

By

Published : Jan 11, 2021, 10:53 AM IST

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్.. దిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి, పట్టాణాభివృద్ధి శాఖ, పౌర విమానయాన, న్యాయ, రాల్వే, వాణిజ్య శాఖల మంత్రులను కలిసిందుకు వారు సమయాన్ని కోరారు.

సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో బుగ్గన బృందం భేటీ కానుంది. 5.30 గంటలకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్​దీప్ సింగ్​ పూరీని కలవనున్నారు. అనంతరం నీతి ఆయోగ్ అధికారులతో సమావేశం కానున్నారు.

ABOUT THE AUTHOR

...view details