ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెండింగ్ రైల్వే పనులను త్వరితగతిన పూర్తి చేయండి: మంత్రి బుగ్గన - minister buggan meet scr gm Gajanan Malay

సికింద్రాబాద్​లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలిశారు.

buggan meet scr gm Gajanan Malay
ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

By

Published : Aug 10, 2021, 9:01 PM IST

రాష్ట్రంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. సికింద్రాబాద్​లోని రైల్ నిలయంలో జీఎం గజానన్ మాల్యను మంత్రి బుగ్గన కలిశారు. వివిధ రైల్వే పనులకు సంబంధించిన అంశాలపై జీఎంతో చర్చించారు. రాష్ట్రంలోని చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించినట్లు తెలుస్తుంది.

ABOUT THE AUTHOR

...view details