గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 58 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 8,89,974కు చేరాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకు 7,169 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 51 మంది కోలుకోగా... మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8.82 లక్షలకు చేరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 20,269 కరోనా పరీక్షలు నిర్వహించగా... మొత్తం పరీక్షల సంఖ్య కోటీ 39 లక్షలు దాటింది.
రాష్ట్రంలో కొత్తగా 58 కరోనా కేసులు నమోదు - ఆంధ్రప్రదేశ్ కరోనా మృతులు
రాష్ట్రంలో కొత్తగా 58 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8,89,974కు చేరగా... మొత్తం మరణాల సంఖ్య 7,169 కి చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 58 కరోనా కేసులు నమోదు