ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తండ్రి అత్యాచారం..గర్భం దాల్చిన కూతురు

సభ్య సమాజం తలదించుకునేలా కన్న తండ్రే తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Father rapes his own minor daughter
Father rapes his own minor daughter

By

Published : Aug 9, 2020, 9:16 PM IST

సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఆ తండ్రి. మతిస్థిమితం లేని కూతురు(17)పై తాపీమేస్త్రీగా పని చేస్తున్న తండ్రి అప్పారావు (59) పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details