ఇదీ చదవండీ... 'వెలిగొండ ప్రాజెక్టుపై వైకాపా అసత్య ప్రచారాలు'
నేడు రాజధాని అమరావతి బంద్ - Amaravathi Bundh
రాజధాని రైతులు నేడు బంద్‌కు పిలుపునిచ్చారు. మందడంలో రైతు ఐకాస నేత సుధాకర్‌పై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ... రాజధాని ప్రాంతంలో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. వర్తకులు, స్థానికులు అందరూ బంద్‌కు సహకరించాలని కోరారు. కృష్ణాయపాలెం, మందడం ఘటనల్లో రైతులు, మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నేడు రాజధాని అమరావతి బంద్
.
Last Updated : Feb 22, 2020, 4:55 AM IST