ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 610వ రోజూ రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో... జరిగిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలోనూ జై అమరావతి నినాదాలు మార్మోగాయి. నిశ్చితార్ధ వేదికపై చేరిన మహిళ, రాజధాని రైతులు.. జై అమరావతి, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ నినదించారు. రాజధాని గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లోనూ... ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని అమరావతి వాసులు డిమాండ్ చేశారు.
amaravathi protest: 610వ రోజు కొనసాగిన రైతుల ఆందోళనలు - amaravthi Farmers 610 day protest
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 610వ రోజూ రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో... జరిగిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలోనూ జై అమరావతి నినాదాలు మారుమోగాయి.
610వ రోజు కొనసాగిన రైతుల ఆందోళనలు