ప్రజాందోళన: గళమెత్తిన అమరావతి మహిళా రైతులు - farmers protest news in amaravathi latest
మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ... రైతులు గళమెత్తారు. ప్రభుత్వ తీరుపై మందడంలో రైతులు, మహిళలు కదం తొక్కారు. తొమ్మిది రోజులుగా తాము పోరాటం చేస్తుంటే... సర్కారులో ఏమాత్రం కదలిక లేకపోవటంపై మండిపడ్డారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొనటంతో... పోలీసులు భారీగా మోహరించారు. రహదారిపైకి రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వీధిలోనే బైఠాయించిన రైతులు... నిరసన వ్యక్తం చేశారు.
farmers-protest-news-in-amaravathi
.