మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ....అమరావతిలో రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మెడలో చెప్పుల దండలు వేసుకుని ఉద్దండరాయునిపాలెంలో ఆందోళన చేస్తున్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో వంటావార్పు నిర్వహిస్తూ ధర్నా కొనసాగిస్తున్నారు.
అమరావతి శంకుస్థాపన స్థలంలో రైతుల వంటావార్పు - ఉద్దండరాయునిపాలెంలో రైతుల దీక్ష
మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ.... మెడలో చెప్పుల దండలు వేసుకుని ఉద్దండరాయునిపాలెంలో రైతులు ఆందోళన చేస్తున్నారు.
ఉద్దండరాయునిపాలెంలో రైతుల దీక్ష