రాజధాని కోసం ఉద్యమిస్తున్న మరో రెండు గుండెలు ఆగాయి. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో అసైన్డ్ రైతుల సొసైటీ అధ్యక్షుడు పులి చినలాజర్, కృష్ణాయపాలెం రైతు శివరామకృష్ణ.. గుండెపోటుతో మృతి చెందారు. శివరామకృష్ణ 2 రోజుల క్రితం దీక్షాశిబిరంలో చురుగ్గా పాల్గొన్నారు. అసైన్డ్ రైతులకు భూములతో పాటు.. సమాన ప్యాకేజీ ఇవ్వాలంటూ చినలాజర్ ఎన్నో పోరాటాలు చేశారు.
రాజధాని ఉద్యమం: గుండెపోటుతో మరో ఇద్దరు రైతులు మృతి - అమరావతిలో ఆగిన రైతుల గుండె
అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తున్న మరో ఇద్దరు రైతుల గుండెలు ఆగాయి. అసైన్డ్ రైతుల సొసైటీ అధ్యక్షుడు పులి చినలాజర్, మరో రైతు శివరామకృష్ణ ఈ రోజు గుండెపోటుతో మరణించారు.
![రాజధాని ఉద్యమం: గుండెపోటుతో మరో ఇద్దరు రైతులు మృతి farmers death in amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9122440-193-9122440-1602315893810.jpg)
farmers death in amaravathi
TAGGED:
అమరావతిలో ఆగిన రైతుల గుండె