తుళ్లూరులో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా
తుళ్లూరులో రోడ్డుపైనే వంటావార్పు - తుళ్లూరులో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా
రాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మూడు రాజధానుల ప్రకటన తక్షణం వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.
![తుళ్లూరులో రోడ్డుపైనే వంటావార్పు farmers darna in tulluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5444975-750-5444975-1576903569639.jpg)
farmers darna in tulluru
.
Last Updated : Dec 21, 2019, 10:28 AM IST