రాజధాని అమరావతిలో మరో రైతు మృతి - రాజధాని అమరావతిలో మరో రైతు మృతి
భూములు త్యాగం చేసిన రైతుల ప్రాణాలు రోజురోజుకీ ఆవిరైపోతున్నాయి. ఇవాళ మళ్లీ రాజధాని అమరావతిలో మరో రైతు ప్రాణాలు గాల్లో కలిశాయి. తుళ్లూరు మండలం అనంతవరంలో కొమ్మినేని పిచ్చయ్య అనే రైతు...రాజధాని తరలింపును తట్టుకోలేకే గుండెపోటుతో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.
farmer death in amaravathi
.
Last Updated : Jan 22, 2020, 10:38 AM IST