ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిమ్మగడ్డ, విజయసాయి లేఖలపై సీఐడీ విచారణ - former cs ramesh kumar person secretory cid investigation

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పీఏను విచారించిన సీఐడీ
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పీఏను విచారించిన సీఐడీ

By

Published : May 2, 2020, 5:02 PM IST

Updated : May 2, 2020, 5:40 PM IST

09:03 May 02

సీఐడీ విచారణ

మాజీ ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ పీఏ సాంబమూర్తిని సీఐడీ విచారిస్తుంది.  పీఏ సాంబమూర్తిని సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రాసిన లేఖ, ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖలపై సీఐడీ విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. 

ఇదీ చదవండి :  మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం: సీఎం


 

Last Updated : May 2, 2020, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details