ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : ఆర్థిక నిపుణుడు విజయ్‌కుమార్‌ - ఆర్థిక నిపుణుడు విజయ్‌కుమార్‌

Face To Face With Finance Expert : రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం అధికారంగా శ్వేత పత్రం విడుదల చేయాలని.. ఆర్థిక రంగ నిపుణులు నీలాయపాలెం విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా రాష్ట్ర అప్పులు- అభివృద్ధిపై చేసిన ప్రసంగం పూర్తిగా సత్యదూరమని ఆయన ఆక్షేపించారు. గత మూడేళ్లలో దాదాపుగా వివిధ సంస్థల నుంచి తీసుకొచ్చిన మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులను సీఎం ప్రస్తావించకపోవడం ప్రజలను మభ్యపెట్టడమేనని ఆయన అన్నారు. సీఎం చూపించిన అభివృద్ది గణాంకాలు..మరిన్ని అప్పులు తెచ్చుకోవడానికే ఉపకరిస్తాయంటున్న విజయ్ కుమార్​తో ఈటీవి-ఈటీవీ భారత్​ ముఖాముఖి..

face to face with finance expert Vijaykumar
face to face with finance expert Vijaykumar

By

Published : Sep 17, 2022, 8:16 AM IST

ABOUT THE AUTHOR

...view details